శ్రీ క్రోధినామ సంవత్సర “ఉగాది” రాశిఫలాలు
భక్తి వార్తలు
శ్రీరామనవమి
ప్రత్యేకం
Web Stories
అర్చన
స్త్రీ రూపంలో హనుమంతుడు.. ఆ ఆలయ కథేంటంటే..
హనుమాన్ ఆలయాలకు ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఓ ఆలయంలో స్వామివారు స్త్రీ రూపంలో మనకు దర్శనమిస్తారు. కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఛత్తీస్‌గడ్‌లోని రతన్‌పూర్ జిల్లాలో గిర్జబంద్‌లో ఈ ఆలయం ఉంది. రతన్ పూర్ రాజైన పృధ్వీరాజ్ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని హనుమంతుడు సీతారాములను భూజాలపై మోస్తున్నట్టుగా కనిపిస్తాడు. హనుమంతుడిని నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించే పృధ్వీదేవ్‌కి కుష్టు వ్యాధి సోకిందట. దీంతో