మే 2024 ద్వాదశ రాశుల వారి మాసఫలాలు
భక్తి వార్తలు
శ్రీరామనవమి
ప్రత్యేకం
Web Stories
అర్చన
ఈ శివాలయం స్పెషాలిటీయే వేరు.. శాస్త్రవేత్తలకు సైతం మిస్టరీయే..
మన చుట్టూ ఆలయాలు ఎన్ని ఉన్నా కూడా.. శివాలయం అనేది ప్రత్యేకం. ప్రతి ఆలయం కూడా ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. కొన్ని రహస్యాలను తమలో దాచుకుని ఉంటుంది. వాటిని అర్థం చేసుకోవడం సామాన్యులకే కాదు.. సైంటిస్టులకూ కష్టమే. అలాంటి ఆలయాల్లో ఒకటి ఛత్తీస్‌గఢ్‌లోని ఖరోడ్లోని లక్ష్మణేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయంలో శివలింగానికి లక్షా 25 వేల రంధ్రాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రత్యేక రంధ్రం ఉంది.